హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాళోజీ చేసిన సేవలు చిరస్మరణీయం: ఎస్పీ

GDWL: తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు చేసిన సేవలు చిరస్మరణీయమని ఎస్పీ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజాకవి కాళోజీ 112వ జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.