VKB: బొంరాస్‌పేట మండలం ఊరేంటి తండాలో గిరిజనుల ఇళ్లు కూల్చిన ఫారెస్ట్, పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'గిరిజనుల ఇళ్ల కూల్చివేతపై చర్యలు తీసుకోవాలి'


