ADB: సీసీఐ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలని మాజీ మున్సిపల్ ఛైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని R & B గెస్ట్ హౌస్ వద్ద గత 32 రోజులుగా కొనసాగుతున్న సీసీఐ రిలే నిరాహార దీక్షలకు జోగు ప్రేమేందర్ బుధవారం సంఘీభావం ప్రకటించారు. జిల్లా ఆత్మగౌరవ ప్రతీక అయిన సీసీఐ సాధన కోసం ప్రజలంతా పోరాటంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ
'సీసీఐ పునఃప్రారంభంపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పందించాలి'


