హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థినులకు షీ టీమ్ అవగాహన

RR: ఎల్‌బీనగర్ షీ టీమ్ ఆధ్వర్యంలో సరూర్‌నగర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ భద్రత, మానవ అక్రమ రవాణా, లోన్ యాప్ మోసాలు, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, లింగ సమానత్వం తదితర అంశాలపై పోలీసులు అవగాహన కల్పించారు. సమస్య ఎదురైతే డయల్ 112 ద్వారా సహాయం పొందాలని సూచించారు.