MDCL: జీడిమెట్ల పరిధిలోని బార్లు, రెస్టారెంట్లు, వైన్స్ ప్రాంతాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. గత నాలుగు నెలల్లో నిల్వ ఆహారం, పాడైపోయిన పదార్థాలకు సంబంధించి ఆరు ఫిర్యాదులు అందడంతో అధికారులు స్పందించారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే 8712661212 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
తెలంగాణ
జీడిమెట్లలో ఫుడ్ క్వాలిటీపై ఫోకస్


