RR: షాద్‌నగర్ పట్టణంలోని పరమేశ్వర్ రోడ్డులో ఉన్న కట్టెల దుకాణంలో బుధవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉదయం ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
తెలంగాణ
కట్టెల దుకాణంలో భారీగా మంటలు


