MHBD: నెల్లికుదురు మండలంలోని ఆలేరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాంపంటి నరేష్ మాతృమూర్తి కాంపటి ముత్తమ్మ మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ మృతురాలి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
తెలంగాణ
బీఆర్ఎస్ నాయకుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


