NZB: ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలో పీహెచ్‌సీ సెంటర్‌లో 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందించారు. అలాగే 45 నుంచి 65 రోజుల వయస్సు గల శిశువులకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం జై సంతోషి, ఆశా వర్కర్లు భాగ్యలక్ష్మి, పుష్ప, రాజమణి పాల్గొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ
బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్


