MDCL: జీడిమెట్లలోని ఇండో ఇజ్రాయెల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ & ఫ్లవర్స్‌ను, భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంను అటాషే ఉరి రూబిన్‌స్టెయిన్ సందర్శించారు. సెంటర్‌లో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించిన ఆయన, ‘విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్’ కార్యక్రమం ద్వారా సాంకేతిక మార్గదర్శకత్వం పొందుతున్న రైతులను కలిసి పరిస్థితులు తెలుసుకున్నారు.
తెలంగాణ
జీడిమెట్లలో ఇండో ఇజ్రాయెల్ సెంటర్


