హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవార్డు సాధించిన హెచ్‌ఎంకు సన్మానం

NZB: మాక్లూర్ మండలంలోని మదన్‌పల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మూల నారాయణరెడ్డి రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయనను అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాస లావణ్య, ఉపసర్పంచ్ మహేష్, పీఆర్టీయూ అధ్యక్షుడు గడ్డం నాగేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.