BDK: మణుగూరు మండలంలోని అనంతారం, అన్నారం, చిన్నరాయిగూడెం గ్రామాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు రీ-సర్వే చేపట్టారు. భూ యజమానుల సమక్షంలో భూముల హద్దులను నిర్ధారిస్తున్నారు. రికార్డుల ప్రకారం సరిహద్దులపై స్పష్టత తీసుకురావడమే లక్ష్యంగా సర్వే కొనసాగుతోంది. తహసీల్దార్ అద్దంకి నరేష్, డీటీ రామారావు, సర్వేయర్ నరేష్ పాల్గొన్నారు.
తెలంగాణ
మణుగూరులో మూడు గ్రామాల్లో భూముల రీ-సర్వే


