SDPT: సిద్దిపేట మల్టీపర్పస్ హైస్కూల్‌లో ఆరుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ కావడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం 20 మంది ఉపాధ్యాయుల్లో ముగ్గురు డిప్యూటేషన్‌పై, ఆరుగురు సస్పెన్షన్‌లో ఉండటంతో 11 మందే విధుల్లో ఉన్నారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు ఒక్కో టీచర్ మాత్రమే ఉన్నారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
టీచర్ల కొరతతో విద్యార్థులకు ఇబ్బందులు


