MHBD: దంతాలపల్లి మండలంలో బీజేపీ కార్యకర్తగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన నాయకుడు అల్లం సాయికుమార్ అని జాతీయ ST కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఆయన విగ్రహాన్ని హుస్సేన్ నాయక్ బుధవారం ఆవిష్కరించారు. మాజీ రాజ్యసభ సభ్యులు గరికిపాటి మోహన్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ముఖ్య నేతలు, ప్రజలు, తదితరులున్నారు.
తెలంగాణ
అల్లం సాయికుమార్ విగ్రహాన్ని ఆవిష్కరణ


