హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ముందు ధర్నా

NRPT: జిల్లా కేంద్రంలో చేనేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష పిలుపు మేరకు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కోసి విష్ణు వర్ధన్ రెడ్డి, గుడిసె నరసింహ, డాక్టర్ మణికంత గౌడ్ పాల్గొన్నారు.