హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు చాకలి ఐలమ్మ వర్ధంతి: రాజర్షి షా

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రి సమీపంలో గురువారం(రేపు) ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప్రకటించారు. ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని సూచించారు. దీంతో ప్రజలు, బీసీ ప్రజా నాయకులు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.