నిర్మల్: భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను విన్న ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులతో మాట్లాడి, చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. గత గ్రీవెన్స్ డేల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను సమీక్షించాలని అన్నారు.
తెలంగాణ
గ్రీవెన్స్ డేలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ


