హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్

NRPT: మక్తల్ మండలం కర్నె గ్రామంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ రూ. 20 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులను బుధవారం సర్పంచ్ రాధా దత్తూరం ప్రారంభించారు. అభివృద్ధి పనులు ప్రారంభమవ్వడంతో హర్షం వ్యక్తంచేసిన కాలనీవాసులు సర్పంచ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ రెడ్డి, గ్రామస్థులు మరియు నాయకులు పాల్గొన్నారు.