ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టర్ హరిత ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
మట్టి గణపతులను ప్రతిష్ఠించాలి: కలెక్టర్ హరిత


