హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడి అరెస్టు

HNK: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పదిమంది నిరుద్యోగులను మోసం చేసి లక్షల రూపాయలు వసూలు చేసిన నిందితుదు మెట్టు ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతకు స్పెషల్ కోటాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ప్రవీణ్ కుమార్ నిరుద్యోగులను మోసం చేసినట్లు తెలిపారు.