HYD: విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులను ఓ యువకుడు దూషించిన ఘటన నాంపల్లి తాజ్ ఐలాండ్ జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు ఉల్లంఘనను ఫొటో తీశారు. దాంతో ఆ యువకుడు పోలీసులతో దుష్ప్రవర్తనకు దిగాడు. వారి విధులకు ఆటంకం కలిగించిన మహ్మద్ రిజ్వాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అతడి బైక్‌ను సీజ్ చేశారు.
తెలంగాణ
VIDEO: ట్రాఫిక్ పోలీసులను దూషించిన ఓ యువకుడు


