NRPT: నారాయణపేట మండలం సింగారం గ్రామంలోని ఇమ్మానుయేల్ చర్చిలో రెవరెండ్ పాస్టర్ నగేష్ ఆధ్వర్యంలో వర్షాల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాలు కురువాలని, సమృద్ధిగా పంటలు పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వర్షాలు లేక పంటలు ఎండిపోయే దశలో ఉన్నాయని, వర్షాలు పడాలని యేసుప్రభువును వేడుకున్నారు. ప్రార్థనల్లో పెద్దలు, చర్చి కమిటీ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
తెలంగాణ
వర్షాలు కురవాలని పంటలు కాపాడాలని ప్రార్థనలు


