హైదరాబాద్: 28°C
తెలంగాణ

తుంగతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

SRPT: తుంగతుర్తిలోని ఆదర్శ మహిళా సూపర్ బజార్‌లో స్మార్ట్ రేషన్ కార్డులను బుధవారం పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. కార్డుల పంపిణీతో అర్హులైన కుటుంబాలకు సంక్షేమ పథకాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు.