RR: శాసనసభా వివాదాలకు కేసీఆర్‌నే కారణమని ఆరోపిస్తూ SDNRలో కాంగ్రెస్ నాయకుడు రఘునాయక్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. BRS నేతలు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించారని, దళిత స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను అవమానించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పలేకే KCR అల్లర్లను ప్రోత్సహిస్తున్నారన్నారు.
తెలంగాణ
కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం


