హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ ఆసుపత్రి ప్రారంభించేందుకు కసరత్తు

WGL: నగరంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను డిసెంబర్‌గా పూర్తిచేసి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆదేశాలతో పనుల పురోగతిపై నిరంతరం సమీక్షిస్తున్నారు. రూ.1,371 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రిలో అత్యవసర విభాగంతో పాటు క్యాన్సర్, ఇతర సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.