హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

జగిత్యాల రూరల్ మండలం కల్లెడ, తకళ్లపెల్లి గ్రామాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను కలెక్టర్ సత్యప్రసాద్ ఇవాళ పరిశీలించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకుండా పారదర్శకంగా పనిచేయాలని EROలు, BLOలకు సూచించారు. అనంతరం గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న VRO, VO భవనాల పనులను తనిఖీ చేసి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు.