హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిల్వకోడూరు అభివృద్ధికి మరో ముందడుగు

జగిత్యాల: గొల్లపల్లి మండలం చిల్వకోడూరు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్డు సమస్యకు పరిష్కారం లభించింది. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సహకారంతో, గ్రామ సర్పంచ్, గొల్లపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు దాసరి తిరుపతి గౌడ్ చొరవతో ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దీటి మహేష్ ఇంటి వరకు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు.