MBNR: మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఎస్పీ డి.జానకి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాళోజీ రచనలు ప్రజల్లో చైతన్యం నింపాయని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఎస్పీ అన్నారు. పోలీస్ సిబ్బంది ప్రజలకు మరింత చేరువగా సేవలందించాలని సూచించారు.
తెలంగాణ
కాళోజీ సేవలను స్మరించుకున్న ఎస్పీ


