హైదరాబాద్: 28°C
తెలంగాణ

సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

RR: ఎల్బీనగర్ డీసీపీ బి. అనురాధ, జోనల్ జోనల్ కమిషనర్ వికాస్, వివిధ శాఖల అధికారులతో కలిసి సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాలను సందర్శించారు. ​రాబోయే పండుగ నిమజ్జనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్, ఇతర ముందస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.