SRCL: నానో యూరియా వినియోగంపై రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ప్రోగ్రెసివ్ రైతు బండి బీరయ్య వరి పొలంలో నిర్వహించిన కార్యక్రమంలో నానో యూరియా పిచికారీ విధానం, ప్రయోజనాలను వివరించారు. సాంప్రదాయ యూరియాతో పోలిస్తే ఖర్చులు తగ్గడంతో పాటు పంట దిగుబడికి మేలు చేస్తుందని మండల వ్యవసాయ అధికారి కే. సంజీవ్ తెలిపారు.
తెలంగాణ
నానో యూరియా వినియోగంపై రైతులకు శిక్షణ


