హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అధీకృత సిబ్బందికి మాత్రమే ఇవ్వాలి'

HYD: నిర్ణీత ప్రదేశాలు కానీ ప్రాంతాల్లో సీ అండ్ డీ వ్యర్థాలను వేయకండని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ X వేదికగా తెలిపింది. వీధులను పరిశుభ్రంగా ఉంచడానికి, పర్యావరణ పరిరక్షణకు, సురక్షిత సైబరాబాద్ కోసం వ్యర్థాలను వేరుగా ఉంచి అధీకృత సిబ్బందికి మాత్రమే ఇవ్వాలని సూచించారు. సేకరణ కోసం 1800 1201159, 9100927073 నెంబర్లను సంప్రదించాలన్నారు.