SRPT: తెలంగాణ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై మహిళా ఎమ్మెల్యేలు మహిళా కమిషన్కు ఇవాళ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఉన్న అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చొక్కాలు విప్పుకుని నిరసన వ్యక్తం చేయడం సిగ్గుచేటన్నారు. స్పీకర్ను అసభ్య పదజాలంతో దూషించడం కూడా ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై మహిళా కమిషన్కు ఫిర్యాదు!


