హైదరాబాద్: 28°C
తెలంగాణ

DCP రాజా మహేంద్ర నాయక్‌‌‌ను కలిసిన నేతలు

JN: ఇటీవల ఐపీఎస్ హోదా పొందిన జనగామ జిల్లా డీసీపీ రాజా మహేంద్ర నాయక్‌ను CAPSS జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురాం బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కరెన్సీ‌పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారు మల్లి రాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మచ్చ కుమార్ తదితరులున్నారు.