హైదరాబాద్: 28°C
తెలంగాణ

అచ్చంపేట మార్కెట్ కమిటీకి కొత్త పాలకమండలి

NGKL: అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రస్తుత పాలకమండలి పదవీకాలం సెప్టెంబర్ 10తో ముగియనుంది. గతంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారు పదవులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రజిత మల్లేష్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఛైర్మన్ పదవి ఓసీ జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.