JN: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని దళితులకు ఇంటి నిర్మాణం కోసం 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా? అని ఎమ్మెల్యే కడియం శ్రీహరిని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బుధవారం ప్రశ్నించారు. ఇచ్చినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ
VIDEO: 250 గజాల స్థలం, రూ.6 లక్షలు ఇచ్చారా?: మాజీ MLA


