హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: టీఆర్ఎస్ కార్యాలయంలో కాళోజీకి నివాళులు

HYD: ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బంజారాహిల్స్‌లోని తెలంగాణ టీఆర్ఎస్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రజా ఉద్యమాల్లో ఆయన అందించిన సేవలను, తెలంగాణ భాష, సాహిత్య వికాసానికి కాళోజీ చేసిన కృషిని స్మరించుకున్నారు.