KMR: సీసీటీవీ కెమెరాలు నేరల నివారణతో పాటు ప్రజల భద్రత , శాంతి భద్రతల పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నాయని కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ పేర్కొన్నారు. కామారెడ్డిలోని సరంపల్లి వార్డులో 7 సీసీ కెమెరాలను సీఐ అధికారికంగా ప్రారంభించారు. సరంపల్లి వార్డులో ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కౌన్సిలర్ గంగాధర్ సహకారంతో ఏర్పాటు చేశారన్నారు.
తెలంగాణ
సారంపల్లి వార్డులో సీసీటీవీ కేంద్రాల ఏర్పాటు


