హన్మకొండ నగరంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం భీమారంలో ర్యాలీ నిర్వహించారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. భీమారం నుంచి కేయూ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు, ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి'


