MLG: మల్లంపల్లి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రహీం ఆధ్వర్యంలో బుధవారం సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతి, సమస్యలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులు నాణ్యతతో, వేగంగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు, అధికారుల సమన్వయంపై చర్చ సాగుతోంది. గడువులోపు పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని MPDO కోరారు.
తెలంగాణ
ఎంపీడీవో కార్యాలయంలో ప్రత్యేక సమావేశం


