VKB: తాండూరు పట్టణ ప్రధాన అంతర్గత రహదారులపై ఏర్పడిన గుంతలకు తాత్కాలిక ఉపశమనం కలిగే విధంగా తాండూర్ మున్సిపాలిటీ కసరత్తు చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో దెబ్బతిన్న సీసీ రోడ్లకు ప్యాచ్ వర్క్ చేస్తూ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. తాండూర్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనల ప్రకారం 01 నుంచి 18 వార్డుల పరిధిలో ఐదు లక్షల అంచనా వ్యయంతో పనులు చేపట్టనున్నారు.
తెలంగాణ
రోడ్లపై గుంతలకు ఇక చెక్..!


