హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీఎం గోదాములో త్రైమాసిక తనిఖీలు!

WNP: జిల్లా కేంద్రంలోని ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో త్రైమాసిక తనిఖీ చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఈవీఎంల భద్రతపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. గోదాం వద్ద పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గోదాం వద్ద భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది హాజరును కూడా కలెక్టర్ పరిశీలించారు.