హైదరాబాద్ నగర శివార్లలో గంజాయి బ్యాచ్‌లు, రౌడీషీటర్లు రెచ్చిపోతూ పది రోజుల్లో ఐదు హత్యలకు పాల్పడటం కలకలం రేపింది. మత్తు పదార్థాల విక్రయాలు, ఆధిపత్య పోరు, సెల్‌ఫోన్ల స్నాచింగ్ ఈ ఘతుకాలకు ప్రధాన కారణాలుగా మారాయి. పోలీస్ నిఘా లోపంపై విమర్శలు రావడంతో సీపీ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలని, గస్తీ పెంచాలని ఆదేశించారు.
తెలంగాణ
HYDలో 10 రోజుల్లో 5 హత్యలు


