MDK: టేక్మాల్ మండలంలోని పలు విద్యాసంస్థల్లో ఈగల్ టీమ్, పోలీసుల ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తూ, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దురలవాట్లకు గురికాకుండా ప్రతి ఒక్కరూ చదువుపైనే దృష్టి పెట్టాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'విద్యార్థులు డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలి'


