మంచిర్యాల: నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ అన్నారు. తాళ్ల పేట గ్రామానికి చెందిన జాలి లక్ష్మికి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
తెలంగాణ
'నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది'


