WGL: మాజీ మంత్రి, వరంగల్ తూర్పు MLA కొండా సురేఖ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన సురేఖ.. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ప్రారంభమై ఇప్పటికే మూడు రోజులు గడుస్తున్నా ఆమె హాజరు కాలేదు. ఈ సెషన్ మొత్తానికి దూరంగా ఉండాలని కొండా భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కొండా సురేఖ కీలక నిర్ణయం..!


