హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

SRPT: తుంగతుర్తిలోని శ్రీ విద్యా భారతి పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయని, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్సై క్రాంతికుమార్ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.