SRPT: తెలంగాణ భాషా ఔన్నత్యాన్ని కాపాడిన మహా వ్యక్తి, ప్రజాకవి కాళోజీ నారాయణరావు అని మాజీ ఎంపీపీ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో కాళోజి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ యాస, భాషను గౌరవించే విధంగా "నా గొడవ" అనే పుస్తకాన్ని రచించి ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అని కొనియాడారు.
తెలంగాణ
VIDEO: ప్రజా కవి కాళోజీ నారాయణరావుకు ఘన నివాళి


