హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు దరిచేరని క్రీడా ప్రాంగణం

SRD: కంగ్టి మండలం చాప్ట (కే) గ్రామంలో పాఠశాల విద్యార్థులకు క్రీడా ప్రాంగణం దరి చేరడం లేదు. పాఠశాలకు కిలోమీటర్లు దూరం గట్టుపైన ప్రభుత్వ భూమిలో గత ఐదేళ్ల క్రితం క్రీడా ప్రాంగణాన్ని మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరోజు కూడా విద్యార్థులు క్రీడ ప్రాంగణంలో ఆటలాడిన దాఖలాలు లేవు. పాఠశాలకు దగ్గరలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.