హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హరీశ్‌రావు మండిపాటు

SDPT: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ప్రభుత్వం ప్రజా సమస్యలపై విధించిన సస్పెన్షన్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ప్రజలు తమ సమస్యలపై మాట్లాడాలని కోరుతుంటే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను సభ నుంచి బయటకు పంపడానికే ప్రాధాన్యమిస్తున్నామని నియంతృత్వం పెరిగే కొద్దీ ప్రజల నుంచి తిరుగుబాటు మరింత బలపడుతుందని హెచ్చరించారు.