హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ కేసీఆర్ వల్లే తెలంగాణ: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
★ రాజోలిలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లను పరిశీలించిన అ. కలెక్టర్ మధు మోహన్
★ జిల్లాలో డెంగీ నివారణకు పరిశుభ్రతే కీలకం: డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు
★ రాజాపూర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని మృతదేహం లభ్యం