మంచిర్యాల: టైగర్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జన్నారం మండల కేంద్రంలో నిర్వహిస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సామాజికవేత్త భూమా చారి ఆధ్వర్యంలో బుధవారం జన్నారం పట్టణంలోని దుకాణాలను పూర్తిగా మూసివేశారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు భూమాచారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం టైగర్ జోన్ ఎత్తివేయాలని వారు కోరారు.
తెలంగాణ
జన్నారంలో కొనసాగుతున్న బంద్.. బీజేపీ నాయకుల మద్దతు


